ఎల్ఈడీ స్క్రీన్ పై టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందడి

ఎల్ఈడీ స్క్రీన్ పై టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సందడి

SRPT: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్‌లో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రసవత్తర పోరును హుజూర్ నగర్ క్రికెట్ అభిమానులు ఎల్ఈడీ స్క్రీన్‌పై ఆసక్తిగా వీక్షించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో‌ టీమ్ ఇండియా విజయం సాధించి కప్పు కైవసం చేసుకోవాలని అభిమానులు జాతీయ జెండాలతో సందడి చేశారు.