శిరిడి సాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మెండ దాసు

శిరిడి సాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మెండ దాసు

SKLM: పోలాకి మండలం కంబాల వాని పేట గ్రామంలో ఆదివారం జరిగిన శ్రీ షిరిడి సాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసు నాయుడు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.