హరిపాలంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

హరిపాలంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

AKP: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ షకీనజాయ్ ఆరోగ్యమే మహాభాగ్యం అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.