VIDEO: మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్

VIDEO: మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్

AKP: మాడుగుల మండలం అవురవాడ పంచాయతీ పసువులబంద కొండశిఖర గ్రామంలో నివసిస్తున్న గిరిజనులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నీటి సౌకర్యం లేక ప్రతిరోజూ గుర్రాలపై బిందెలతో రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.