మస్క్‌కు ఇమ్రాన్‌ మాజీ భార్య బహిరంగ లేఖ

మస్క్‌కు  ఇమ్రాన్‌ మాజీ భార్య బహిరంగ లేఖ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా బహిరంగ లేఖ రాశారు. పాక్‌ అధికారుల నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురవుతున్న పరిస్థితుల గురించి ఎక్స్‌లో తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని వెల్లడించారు. ఈ క్రమంలో తన X ఖాతాకు విజిబిలిటీ ఫిల్టరింగ్‌ ఇవ్వాలని మస్క్‌ను కోరారు.