సర్పంచ్‌లను సన్మానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సర్పంచ్‌లను సన్మానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

WGL: రాయపర్తి మండలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, మండల అధ్యక్షులను బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు హైదరాబాద్‌లో వారి నివాసంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, ఉపాధ్యక్షులు పల్లె కుమార్, రాయపర్తి మండల అధ్యక్షులు నూనె అనిల్ యాదవ్, ఉప సర్పంచులు చిర్ర నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.