మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం: ఎమ్మెల్యే

మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం: ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట పట్టణంలో పురపాలక సంఘం ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రతి డివిజన్‌లో ప్రజా సమస్యలను గుర్తించి, ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.