ఉత్సవాలకు బయలు దేరిన రైతులు

ఉత్సవాలకు బయలు దేరిన రైతులు

KNR: తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల రైతులు, ప్రజాపాలనలో భాగంగా నర్మెట్ట గ్రామం, సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫెడ్ ఆయిల్ పామ్ స్టాల్స్‌ను సందర్శించేందుకు శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఇందులో అల్గునూర్, తిమ్మాపూర్, పోరండ్ల గ్రామాల రైతులు పాల్గొన్నారు. అధికారులు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు.