గొల్ల బుద్ధారం సర్పంచ్‌ను సన్మానించిన.. రవి పటేల్
భూపాలపల్లి మండలం గొల్ల బుద్ధారం గ్రామంలో TRP పార్టీ బలపరిచిన అభ్యర్థి సుంకరి కిరణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇవాళ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ గ్రామాన్ని సందర్శించి సుంకరి కిరణ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ, ఎస్సీలు ఐక్యంగా నిలిచి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. TRP నేతలు తదితరులు ఉన్నారు.