అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండ

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండ

GNTR: దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబానికి మంత్రి లోకేష్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని గ్రామ టీడీపీ నాయకులు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించిన బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు, రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేశారు.