ఆలయంలో మోటారు బోరు ప్రారంభం..!

ఆలయంలో మోటారు బోరు ప్రారంభం..!

AKP: గణపర్తి గ్రామంలోని నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతన మోటారు బోరు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామానికి చెందిన చదరం కృష్ణ కుమారులు రూ.80 వేల వ్యయంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కొబ్బరికాయ కొట్టి పనులను ఆదివారం ప్రారంభించారు.