రికార్డ్ బ్రేక్.. ఆ గ్రామంలో ఓటుకు రూ.20 వేలు..?
RR: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా శంషాబాద్ మండలంలో రికార్డ్ బ్రేక్ చేసే వార్త SMలో వైరల్ అవుతోంది. నర్కూడRGIAకు సమీపంలో ఉన్నందున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అధికంగా సాగుతాయి. మొత్తం 4 వేలకు పైగా ఓటర్లు ఉండగా, అభ్యర్ధులు ఏకంగా రూ.15 వేల-రూ.20 వేలు పంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సర్పంచ్ ఎన్నికకు ఇంత అధిక ధర పలకడం TG చరిత్రలో ఇదే మొదటిసారిగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు.