బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్

బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్

HNK: పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, యువ నేతలు పాల్గొన్నారు.