శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ ఆమదాలవలసలో జరిగబోయే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు బాధ్యతగా పని చేయాలి: MLA రవికుమార్ 
➦ ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో 20 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్
➦ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిపై కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన
➦ కాశీబుగ్గ బస్టాండ్‌లో రక్తపు మడుగులో యువకుని మృతదేహం