VIDEO: ట్రావెల్ బస్సులలో పోలీసుల తనిఖీలు

VIDEO: ట్రావెల్ బస్సులలో పోలీసుల తనిఖీలు

బాపట్ల నుంచి బెంగళూరు, హైదరాబాద్ వెళ్లే ట్రావెల్ బస్సులలో శుక్రవారం రాత్రి డీఎస్పీ జగదీష్ నాయక్ అకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు ఎలా బయటకు వెళ్లాలో డ్రైవర్లు ముందుగానే అవగాహన కల్పించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సీజ్ చేస్తామన్నారు.