VIDEO: వాడీవేడీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

VIDEO: వాడీవేడీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

NTR: వీరులపాడు మండలంలోని జుజ్జూరులో సోమవారం ఎంపీపీ కోటేరు లక్ష్మీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడీవేడిగా సాగింది. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.