VIDEO: నల్గొండలో చెప్పుల కోసం ఎగబడ్డ స్థానికులు

NLG: జిల్లాలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఔట్‌డోర్ స్టేడియం పక్కన వదిలేసిన అమ్ముడుపోని చెప్పులను దక్కించుకునేందుకు స్థానికులు మినీ యుద్దమే చేశారు. ఓ వ్యాపారి చెప్పులను వదిలి వెళ్లిపోవడంతో చేతికి దొరికిన చెప్పులను క్షణాల్లో తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు.