కామాఖ్య దేవి సేవలో రోహిత్, తిలక్

కామాఖ్య దేవి సేవలో రోహిత్, తిలక్

ముంబై క్రికెటర్లు రోహిత్ శర్మ, తిలక్ వర్మ గౌహతిలోని కామాఖ్య అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గౌహతి వేదికగా రేపు రాజస్థాన్‌తో మ్యాచ్ నేపథ్యంలో అమ్మవారి దర్శనం చేసుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు వారి కోసం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వారిద్దరినీ చూసేందుకు ఆలయంలోని భక్తులు ఎగబడ్డారు.