ఘనంగా తీజ్ ఉత్సవాలు

SRCL: కొనరావుపేట మండలంలోని గిరిజన తండాల్లో గురువారం గిరిజనుల బతుకమ్మగా కొలిచే తీజ్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. యువతుల మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం శ్రావణమాసం లో గిరిజన తండాల్లో మహిళలు తీజ్ ఉత్సవాలను జరుపుకుంటారు. గోధుమ లను నాన్న పోసి నారుగా పెరిగిన తర్వాత తొమ్మిది రోజులపాటు యువతులు మహిళలు ఉపవాస దీక్షలు చేశారు.