చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గ్యాస్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు: జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ. రాజేంద్రన్
➢ రేపటి నుంచి పది పరీక్షలు.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు
➢ నగరిలో ఇఫ్తార్ విందులో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్
➢ పుంగనూరులో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరు మృతి