'కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'

'కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి'

AKP: జిల్లా మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని వెంటనే రెగ్యులర్ చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ & పారిశుద్ధ్య కార్మిక సంఘం(ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి గనిశెట్టి ఏసుదాసు డిమాండ్ చేశారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డీఆర్వోకు వినతిపత్రం అందించారు.