కల్లూరు మండలంలో 10 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

కల్లూరు మండలంలో 10 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు

KMM: కల్లూరు మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ నిన్న నుంచి ప్రారంభం కానుంది. సభ్యులు నామినేషన్లు వేయడానికి వీలుగా మండలంలోని బత్తులపల్లి, చండ్రుపట్ల, లింగాల, వెంకటాపురం, కొర్లగూడెం, చిన్న కోరుకొండి, పోచారం, చెన్నూరు, పెద్ద కోరుకొండి, ముచ్చవరం గ్రామాలలో నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు MPDO చంద్రశేఖర్ తెలిపారు.