డయేరియా గ్రామంలో ఇంటింటికి రక్త నమోనాల సేకరణ

డయేరియా గ్రామంలో ఇంటింటికి రక్త నమోనాల సేకరణ

SKLM: సంతబొమ్మాళి(M) తాళ్లవలస గ్రామంలో బుధవారం ఇంటింటికి వెళ్ళి రక్తనమూనాలు సేకరించారు. ఆగ్రామంలో డయేరియా సోకి ఒకరు చనిపోగా మరో 8మంది చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ మంగళవారం సందర్శించి ఇంటింటికి రక్తనమూనాల సేకరించాలని ఆదేశించారు. దండుగోపాలపురం PHC వైద్యాధికారి డాక్టర్ విశ్వనాథ్ రంగనాథ్ ఆధ్వర్యంలో జరిగింది.