VIDEO: ఓటు వేసిన దేవరకద్ర ఎమ్మెల్యే

VIDEO: ఓటు వేసిన దేవరకద్ర ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఆయన తన సొంతూరు చిన్నచింతకుంట మండలంలోని ధమగ్నపూర్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఓటర్లందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.