మంత్రి ఫరూక్‌ను కలిసిన DTO

మంత్రి ఫరూక్‌ను కలిసిన DTO

నంద్యాల: జిల్లా రవాణా శాఖ అధికారిణి(DTO)గా ఐశ్వర్య రెడ్డి బుధవారం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆమెకు మంత్రి ఫరూక్ సూచించారు.