మున్సిపల్ ఎన్నికల వేళ... కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!
MHBD: మున్సిపల్ ఎన్నికల వేళ తొర్రూరులో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చాంబర్ ఆఫ్ కామర్స్ మండల అధ్యక్షుడు మచ్చ సురేష్, 2వ వార్డు నుంచి ఎర్రబోయిన సంతోష్ యాదవ్‌ల ఆధ్వర్యంలో ఇవాళ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి మాజీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.