మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ శివ్వంపేటలో రోడ్డు నిర్మాణా భూసేకరణపై వివాదం.. అధికారులను బంధించిన రైతులు
★ HYD రోడ్డు ప్రమాదంలో జిల్లా యువకుడు మృతి
★ మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో వీక్లీ పరేడ్ నిర్వహించిన అదనపు SP మహేందర్
★ SRD: న్యాల్కల్‌లోని KGBV పాఠశాలను సందర్శించిన ట్రైనీ కలెక్టర్ ప్రతిభా శేఖర్