'సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తా'

'సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తా'

HYD: రామంతాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ నగర్ కాలని లో 33 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మొదటి అంతస్తు కమ్యూనిటీ హాల్‌ను అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.