సంస్థాగత నిర్మాణం లక్ష్యం... వాసుపల్లి దిశానిర్దేశం
VSP: దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్‌కుమార్ ఆదేశాల మేరకు బూత్, వార్డు, అనుబంధ కమిటీ నియామకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పలు వార్డుల కార్పొరేటర్లు, అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 31వ వార్డు బాపు. ఆనంద్, 42వ వార్డు అధ్యక్షుడు బీ. శెట్టి ప్రసాద్ సమర్పించిన నియామక నివేదికలను వాసుపల్లి పరిశీలించారు.