పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. వినీత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందికి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి, ఆన్‌సైట్‌లోనే FIR నమోదు చేయడానికి, నేరాల నియంత్రణపై మరింత దృష్టి పెట్టడానికి, అలాగే గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను పెంచడానికి ఆదేశాలు ఇచ్చారు.