VIDEO: వీర జవా‌న్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

VIDEO: వీర జవా‌న్‌కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు

KMM: కాశ్మీర్‌లో జవాన్లు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిన ఘటనలో కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన బానోత్ అనిల్ కుమార్ అనే జవాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ అంత్యక్రియలు బుధవారం గ్రామంలో అధికారిక లాంఛనాలతో ఆర్మీ అధికారులు నిర్వహించారు. దారిపొడవునా ప్రజలు జాతీయ జెండా పట్టుకొని ఘన నివాళులు అర్పించారు.