'కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాధించాలి'

MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ విద్యార్థులకు రిచర్డ్ బాక్ నవలలో "జోనాథన్ లివింగస్టన్ సిగల్" అంశంపై సరోజ గుల్లపల్లి (బియాండ్ యువర్ మైండ్స్-వ్యవస్థాపకరాలు, ఆస్ట్రేలియా) ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అనుకున్న లక్ష్యం సాదించాలని, సీగల్ పక్షి జాతిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.