సీని నటుడు పోసానిపై కేసు నమోదు

సీని నటుడు పోసానిపై కేసు నమోదు

ATP: TTD బోర్డు ఛైర్మన్ బీ.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళీపై చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ జగదీశ్‌కి తెలుగు యువత నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధి సాకే లక్ష్మీనరసింహ TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురాం, బీసీ సంఘం నాయకులు ఎండి నాగభూషణం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.