VIDEO: ఇండియా విజయంపై ఉంగుటూరులో సంబరాలు
ELR: టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోన్యూజిలాండ్‌పై ఇండియా ఘన విజయం సాధించినందుకు ఆదివారం రాత్రి ఉంగుటూరు గ్రామ సెంటర్లో యువకులు సంబరాలు నిర్వహించారు. బాణా సంచాలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. టీ-20వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించడం పట్ల ఉంగుటూరు MLA ధర్మరాజు టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.