మెడికల్ కళాశాలకు పార్థిక దేహం దానం

మెడికల్ కళాశాలకు పార్థిక దేహం దానం

WNP: తాను నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి జీవించిన కాలం సహాయపడుతూ మరణించిన అనంతరం కూడా ఇతరులకు సహాయ పడాలన్న సామాజిక స్పృహతో వనపర్తి మెడికల్ కళాశాలకు చీర రామచంద్ర రైల్వే ఉద్యోగి తన మృతదేహం దానం చేసేందుకు అంగీకరించారు. గురువారం కళాశాల వైద్య ప్రిన్సిపాల్ మల్లికార్జున్ సమక్షంలో అప్పగించారు. విద్యార్థుల వైద్య అధ్యయనంలో పరిశోధనల ఉపయోగకరంగా ఉంటుందన్నారు.