చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు: సీఐ

చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దు: సీఐ

ADB: పట్టణంలోని షాద్ నగర్‌కు చెందిన తౌఫీక్ ఉల్లాఖాన్ తన మొబైల్ ఫోన్‌లో అమ్మాయిల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా తీస్తున్నాడనే 'షీ టీం' ఫిర్యాదుతో, అతనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు CI నాగరాజు మంగళవారం తెలిపారు. నిందితుడిపై దాడి చేసిన యువకులపై సైతం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని CI సూచించారు.