నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KNR: కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా శుక్రవారం సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు లావణ్య, రఘు తెలిపారు. టౌన్-2 పరిధిలోని మానేరు నగర్, పద్మ నగర్, ప్రగతి నగర్, మార్కండేయ నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, లారెన్స్ స్కూల్ ప్రాంతాల్లో ఉ. 10 నుంచి మ. 12 గంటల వరకు కరెంటు ఉండదని తెలిపారు. అలాగే రూరల్ పరిధిలోని మాణిక్యేశ్వరి నగర్, తీగలగుట్టపల్లి అంతరాయం ఉంటుందన్నారు.