పొత్తులపై విజయ్ క్లారిటీ

పొత్తులపై విజయ్ క్లారిటీ

పొత్తులపై టీవీకే అధినేత విజయ్ క్లారిటీ ఇచ్చారు. తను ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనే NDA కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ సందర్భంగా తనను అణిచివేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. TVK నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.