‘కవచ్‌’ యాక్టివేషన్ ఎలాగంటే? 

‘కవచ్‌’ యాక్టివేషన్ ఎలాగంటే? 

* 18001801503 లేదా 1500 నంబర్‌కు కాల్‌ చేయండి.
* కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌ను కవచ్‌ ఫీచర్‌ యాక్టివేట్‌ చేయాలని అడగండి.
* వారు మీకు 10 అంకెల తాత్కాలిక నంబర్‌ ఇస్తారు.
* మీఫోన్‌ రీఛార్జి కోసం ఈ తాత్కాలిక నంబర్‌ను వాడండి.
* BSNL సెల్ఫ్‌ కేర్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు.