రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై మాట్లాడుతూ.. సంవత్సరానికి ప్రతి రైతుకు 20వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తున్నామని, ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.