VIDEO: విస్సన్నపేటలో వైసీపీ కార్యాలయం ప్రారంభం

VIDEO: విస్సన్నపేటలో వైసీపీ కార్యాలయం ప్రారంభం

NTR: విస్సన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి జోగి రమేష్, తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.