'రెట్టతల' వాయిదా.. కొత్త తేదీ ఇదే

'రెట్టతల' వాయిదా.. కొత్త తేదీ ఇదే

తమిళ హీరో అరుణ్ విజయ్ యాక్షన్ థ్రిల్లర్ 'రెట్టతల'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా అరుణ్ ఈ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించాడు. డిసెంబర్ 25న దీన్ని పాన్ ఇండియా భాషల్లో తీసుకొస్తున్నట్లు వెల్లడించాడు. ఇక దర్శకుడు తిరుకుమారన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తుంది.