ఫలించిన మినీ అంగన్వాడీ కార్యకర్తల నిరీక్షణ

ఫలించిన మినీ అంగన్వాడీ కార్యకర్తల నిరీక్షణ

ASR: జిల్లాలోని మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నాళ్ళగానో ఎదురు చూసిన నిరీక్షణ ఫలించింది. జిల్లాలో పనిచేస్తున్న 528మినీ అంగన్వాడీ కార్యకర్తలు మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ అయ్యారు. గురువారం పాడేరులో ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. మినీ అంగన్వాడీలకు అప్ గ్రేడేషన్ ఉత్తర్వులు అందజేశారు.