ఆస్తిపన్ను వసూళ్లపై అదనపు కలెక్టర్ ఆగ్రహం
MBNR: జిల్లాలోని భూత్పూరు జడ్చర్ల దేవరకద్ర మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సురేంద్ర ప్రతాప్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తి పన్నలు లక్ష్యానికి అనుగుణంగా లేవని నామమత్రంగా చేశారని, లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేదని ప్రశ్నించారు.