VIDEO: చక్ర తీర్థ స్నానాల డ్రోన్ విజువల్స్
SKLM: జలుమూరు మండలం శ్రీముఖలింగం స్వామి త్రిశూల్ చక్రతీర్థ స్థానాలుకు సంబంధించి పోలీస్ శాఖ అధికారులు చిత్రీకరించిన డ్రోన్స్ విజువల్స్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఆలయం పక్కనే ఉన్న వంశధార నదిలో ఉత్సవ విగ్రహాలకు స్నానం చేయించిన సమయంలో భక్తులు కోలాహాలం పులకించిన సన్నివేశాలను విడుదల చేశారు. మధ్యలో స్వామివారు వలయాకారంలో భక్తులు వీక్షిస్తున్నారు.