పాలెంలో బయోరిమిడియేషన్ పై జాతీయ సెమినార్
NGKL: బిజినపల్లి మండలం పాలెం ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 25న బయోరిమిడియేషన్ పై జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. రసాయన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత పరిష్కారాలపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు లక్ష్యం. హైదరాబాద్‌లో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఛైర్మన్ బాలకిష్టా రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని దీనిని విజయవంతం చేయాలని కోరారు.