VIDEO: ఎయిర్ పోర్ట్ వద్ద మెస్సీఅభిమానుల సందడి

VIDEO: ఎయిర్ పోర్ట్ వద్ద మెస్సీఅభిమానుల సందడి

RR: ఫుట్ బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద అభిమానులు సందడి చేశారు. తమ అభిమాన ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. మెస్సీ ఇక్కడకు వస్తారని ఎప్పుడు అనుకోలేదని, మెస్సీని చూసిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లి వీక్షిస్తామని పలువురు అభిమానులు తెలిపారు.