తంగళ్ళపల్లిలో పోచమ్మ పెద్దమ్మ బోనాలు
SRCL: తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంగం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు తీశారు. మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలతో మొదలైన పెద్దమ్మ పండుగ గావు పట్టుటతో ముగుస్తుందని ముదిరాజ్ సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.