VIDEO: శిథిలావస్థకు చేరుకున్న ఇందిరాగాంధీ విగ్రహ గద్దె

VIDEO: శిథిలావస్థకు చేరుకున్న ఇందిరాగాంధీ విగ్రహ గద్దె

KMR: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం గద్దె శిథిలావస్థకు చేరుకుంది. గద్దె కూలి పోయే ప్రమాదం ఉందని పట్టణ వాసులు తెలిపారు. మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి గద్దెకు మరమ్మతులు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.