కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలించిన కృష్ణ

KDP: సిద్ధవటం-బద్వేల్ మధ్య రహదారి భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి శనివారం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ బ్రిడ్జిని పరిశీలించారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సమస్యను వెంటనే త్వరతిగతిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారుల నుకృష్ణ కోరారు.